గురుకుల సిబ్బందికి చివాట్లు పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (వీడియో)

71பார்த்தது
తెలంగాణలోని జగిత్యాల జిల్లా అల్లీపూర్ గురుకులంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నుండి బిల్లులు తీసుకుంటూ పిల్లలకు సరిపడా భోజనం పెట్టడానికి ఏంటి కష్టం? అని గురుకుల సిబ్బందిని ప్రశ్నించారు. "అన్నం ఉడకలేదు. నీళ్ళ పప్పు, నీళ్ళ చారు పిల్లలకు ఎందుకు వడ్డిస్తున్నారు? వారంలో రెండు రోజులు నాన్ వెజ్ పెట్టాల్సి ఉండగా, నెలకు ఒక్క రోజే పెడుతున్నారు." అని గురుకుల సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி