జన్వాడ రేవ్ పార్టీపై స్పందించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (వీడియో)

81பார்த்தது
TG: హైదరాబాద్ శివారులో జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌‌లో రేవ్ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేవ్ పార్టీ అంశంపై ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఘటుగా స్పందించారు. మాజీ మంత్రి కేటీఆర్ సొంత బావమరిది ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీలు జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే తెలంగాణ సమాజం సిగ్గు పడుతోందన్నారు.

தொடர்புடைய செய்தி