అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర: కిషన్ రెడ్డి

64பார்த்தது
అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర: కిషన్ రెడ్డి
తెలంగాణలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర ఏమైనా ఉందా.. అని అనుమానం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని అన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி