ఆ నగరాలతో ఫ్యూచర్ సిటీకి పోటీ: సీఎం రేవంత్

58பார்த்தது
ఆ నగరాలతో ఫ్యూచర్ సిటీకి పోటీ: సీఎం రేవంత్
ప్రకృతి విపత్తులను ఎదుర్కోడానికి హైదరాబాద్ సిద్ధమవుతోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 'రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాకు ఓ కల ఉంది. అదే తెలంగాణ రైజింగ్. HYDలో ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నాం. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుంది. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలి' అని లక్ష్యంగా పెట్టుకున్నాం.

தொடர்புடைய செய்தி