HCA-సన్ రైజర్స్ వివాదంపై సీఎం రేవంత్ సీరియస్

68பார்த்தது
HCA-సన్ రైజర్స్ వివాదంపై సీఎం రేవంత్ సీరియస్
TG: HCA-సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. HCA పాసుల కోసం తమని వేధిస్తోందంటూ SRH యాజమాన్యం రాసిన లేఖపై సీఎం రేవంత్ స్పందించారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం సోమవారం ఆదేశించారు. దీనిపై సత్వరమే విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ శ్రీనివాసరెడ్డికి ఆదేశాలిచ్చారు. SRH యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி