BRS, BJPపై సీఎం రేవంత్ ఫైర్

80பார்த்தது
BRSకు ప్రజలను దోచుకోవడమే తెలుసని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. చాలా మంది దుర్మార్గులు ఉంటారు.. అందులో BRS ముందు ఉంటుందని ఎద్దేవా చేశారు. 'మోదీ 40 వేల  కోట్ల ఖర్చుతో గంగా ప్రక్షాళన చేపట్టారు. గంగా ప్రక్షాళన మోడీ చేస్తే పొగుడుతున్న వాళ్లు.. మూసీ ప్రక్షాళన చేస్తే ఎందుకు విమర్శిస్తున్నారు. నకిలీ బీజేపీ నేతలకు నా సూటి ప్రశ్న.. నా తెలంగాణలో మూసీని బాగు చేసుకోవద్దా?' అని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி