అల్లు అరవింద్‌కు సీఎం చంద్రబాబు ఫోన్

54பார்த்தது
అల్లు అరవింద్‌కు సీఎం చంద్రబాబు ఫోన్
అల్లు అర్జున్ తండ్రి అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై ఆయన ఆరా తీసి పరామర్శించారు. ఈ ఘటనపై ఆందోళన చెందవద్దని అరవింద్‌కు చంద్రబాబు సూచించారు. కుటుంబం మొత్తం ధైర్యంగా ఉండాలని చంద్రబాబు భరోసా నింపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி