ఎండు ఉసిరితో సీజనల్ వ్యాధులకు చెక్: నిపుణులు

76பார்த்தது
ఎండు ఉసిరితో సీజనల్ వ్యాధులకు చెక్: నిపుణులు
ఎండు ఉసిరితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఎండు ఉసిరిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులైన జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వృద్ధాప్య లక్షణాలు దరిచేరవు. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఉసిరి పొడిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే బరువు అదుపులో ఉంటుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி