చాహల్-ధనశ్రీ విడాకులు?

57பார்த்தது
చాహల్-ధనశ్రీ విడాకులు?
భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా చాహల్, ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు 'అన్‌ఫాలో' చేసుకున్నారు. దీన్ని బట్టి ఇద్దరూ విడిపోయేందుకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ధనశ్రీతో ఉన్న అన్ని చిత్రాలను కూడా చాహల్ తొలగించాడు. అయితే ధనశ్రీ మాత్రం చాహల్‌తో ఉన్న ఏ చిత్రాన్ని డిలీట్ చేయలేదని తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி