CCTV: యువకుడి గొంతు నులిమి బ్యాగ్ దోచుకెళ్లిన దుండగులు

54பார்த்தது
దేశ రాజధాని ఢిల్లీలో దుండగలు రెచ్చిపోతున్నారు. పాలెం ప్రాంతంలో బుధవారం రాత్రి 'గాలా ఘోతు గ్యాంగ్" ఓ యువకుడిని వెంబడించి గొంతుపట్టుకుని అతని బ్యాగును దోచుకెళ్లారు. యువకుడి బ్యాగులో 400 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం దోపిడీ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி