మొలకెత్తిన గింజలతో క్యాన్సర్‌ దూరం: నిపుణులు

54பார்த்தது
మొలకెత్తిన గింజలతో క్యాన్సర్‌ దూరం: నిపుణులు
మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే వీటిని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మొలకలలో ఉండే ఆల్కైజెస్‌ క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఇంకా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. అయితే రాత్రిళ్లు మొలకలు తింటే వీటిలో అధికంగా ఉండే పోషకాలు ఉండడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி