రోడ్డుపై ఎద్దుల కుమ్ములాట.. వైరల్ వీడియో

61பார்த்தது
నడిరోడ్డుపై కొన్ని ఎద్దులు కుమ్ములాడుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జంతువులను రోడ్డుపై వదిలి వేయడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వీడియోలను షేర్ చేసిన వ్యక్తి పేర్కొన్నారు. ఈ వీడియోలో రద్దీగా ఉన్న రోడ్డుపై కొన్ని ఎద్దులు పోట్లాడుకుంటూ వచ్చాయి. ఒకానొక సమయంలో అక్కడ వెళుతున్న ఆటోను సైతం ఢీకొట్టబోయాయి. చుట్టుపక్కల వారు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా అవి ఆగలేదు.

தொடர்புடைய செய்தி