ఒకే పాట పాడుతున్న బీఆర్ఎస్‌..!

80பார்த்தது
ఒకే పాట పాడుతున్న బీఆర్ఎస్‌..!
గ‌తేడాది తెలంగాణలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలై అధికారం కోల్పోయింది బీఆర్ఎస్. ఎంపీ ఎన్నిక‌ల్లో సైతం ఒక ఎంపీ స్థానం కూడా గెల‌వ‌లేక‌పోయింది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాలో కొన‌సాగుతోంది. అయితే ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో..? ఎక్కడ వైఫల్యం చెందామో విశ్లేషణ, స్వీయ పరిశీలన చేసుకోకుండా కేవ‌లం అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌పై కేసీఆర్ అండ్ కో విమ‌ర్శ‌లు చేయ‌టం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

தொடர்புடைய செய்தி