బీచ్‌లో నల్ల బంతులు ప్రత్యక్షం

50பார்த்தது
బీచ్‌లో నల్ల బంతులు ప్రత్యక్షం
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. రెండు ప్రసిద్ధి చెందిన బీచ్‌లలో నల్లబంతులు కనిపించాయి. నిత్యం పర్యటకులతో రద్దీగా ఉండే కూగీ బీచ్‌లో అనుమానాస్పదంగా నల్లబంతులు కనిపించాయని స్థానిక మేయర్ పార్కర్ పేర్కొన్నారు. ఇవి గోల్ఫ్ ఆడే బంతి సైజులో ఉన్నాయని తెలిపారు. ఈ బంతులు ఏంటి, ఎలా వచ్చాయి వంటి విషయాలు తెలుసుకునేందుకు ఆస్ట్రేలియన్ అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி