బెస్ట్ సెల్లింగ్ బుక్.. అందులో ఏముందంటే (Video)

58பார்த்தது
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌పై ‘ద అఛీవ్‌మెంట్స్ ఆఫ్ కమలాహారిస్’ పేరుతో సెటైరికల్ పుస్తకం విడుదలైంది. ‘అమెజాన్’లో ఆ పుస్తకానికి బెస్ట్‌సెల్లర్‌గా గుర్తింపు వచ్చింది. లోపల ఏమీ రాయకుండానే ఖాళీ పేజీలతో జాసన్ డుడాష్ పుస్తకాన్ని మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సరికొత్త ప్రయోగం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி