విడుదలకు ముందే దేవర ర్యాంపేజ్.. ప్రీ సేల్‏లో 5 లక్షల టికెట్లు విక్రయం

54பார்த்தது
విడుదలకు ముందే దేవర ర్యాంపేజ్.. ప్రీ సేల్‏లో 5 లక్షల టికెట్లు విక్రయం
విడుదలకు ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా సత్తా చాటింది. ఈ మూవీ ప్రీ సేల్‌లో అత్యధిక టికెట్స్ అమ్ముడైనట్లు చిత్రయూనిట్ తెలిపింది. 5 లక్షల కంటే ఎక్కువ టికెట్స్ అమ్ముడైనట్లు తాజాగా టీమ్ వెల్లడించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. అలాగే దేవర ట్రైలర్ 2 నిమిషాల 45 సెకన్ల నిడివి ఉన్నట్లు సమాచారం. ఈ ట్రైలర్‌ను సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నారు.

தொடர்புடைய செய்தி