పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో సందడి చేసిన అందాల తార ఐశ్వర్యా రాయ్(వీడియో)

73பார்த்தது
పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో అందాల తార ఐశ్వర్యా రాయ్ సందడి చేశారు. రెడ్ కలర్ డ్రె‌స్‌లో ర్యాంప్​ వాక్ చేస్తూ ఫ్యాన్స్​కు ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తూ అలరించారు. అలా మరోసారి తన అందం, లుక్​తో అభిమానులను ఫిదా చేశారు. ప్రస్తుతం ​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி