టెస్టు మ్యాచుల్లో అశ్విన్ మ‌రో ఘ‌న‌త‌

75பார்த்தது
టెస్టు మ్యాచుల్లో అశ్విన్ మ‌రో ఘ‌న‌త‌
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మ‌రో ఘ‌న‌త సాధించాడు. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2024-25లో అత్య‌ధిక సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌తో రికార్డు నెల‌కొల్పాడు. త‌న పోటీదారుడు అయిన‌ ఆస్ట్రేలియా లెజెండ్ నాథ‌న్ లియాన్‌‌కు అశ్విన్ భారీ షాకిచ్చాడు. WTC 2024-25‌లో అశ్విన్ 11వ‌సారి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌ చేశాడు. ఆసీస్ దిగ్గ‌జ స్పిన్న‌ర్ లియ‌ాన్ 10 ప‌ర్యాయాలు 5 వికెట్లు తీసుకున్నాడు.

தொடர்புடைய செய்தி