ముఖ్యమంత్రిని చంపేస్తామని బెదిరించిన యువకుడి అరెస్ట్

80பார்த்தது
ముఖ్యమంత్రిని చంపేస్తామని బెదిరించిన యువకుడి అరెస్ట్
హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీని హత్య చేస్తామని గతంలో బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని జింద్ జిల్లా దేవేరార్ గ్రామానికి చెందిన అజ్మీర్‌గా గుర్తించారు. జులానాలోని వాట్సాప్ గ్రూపులో సీఎంని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్టోబర్ 8న హర్యానాలో ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో అజ్మీర్ వాట్సాప్ గ్రూపులో బెదిరించినట్లు జింద్ పోస్పీ సుమిత్ కుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி