సన్నగా ఉన్నారా? లావు అవ్వాలంటే?

69பார்த்தது
సన్నగా ఉన్నారా? లావు అవ్వాలంటే?
కొందరు చాలా సన్నగా ఉన్నామని.. ఎలా బరువు పెరగాలని తెగ ఆలోచిస్తుంటారు. దీనికోసం జంక్ ఫుడ్, షుగర్‌తో కూడిన పానీయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అది మంచిది కాదని, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం సమతులాహారం, సరైన వ్యాయామం అవసరం. ప్రొటీన్ కోసం పప్పులు, రాజ్మా, చోళె, సోయా, పనీర్, పెరుగు, ఆల్మండ్స్, పుట్టగొడుగులు లాంటివి తినాలి.

தொடர்புடைய செய்தி