HYD స్థానిక సంస్థల MLC ఎన్నికలు ఏకపక్షమే అయ్యేలా కనిపిస్తుంది. ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో మొత్తం ఓట్లు-110 (81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్అఫిషియో సభ్యులు) కాగా, 3 డివిజన్లకు కార్పొరేటర్లు లేరు.
*MIM బలం-49 (1 MP, 7 MLA, 1 MLC, 40 కార్పొరేటర్లు)
*BRS బలం - 25 (3 MP, 2 MLC, 5 MLA, 15 కార్పొరేటర్లు)
*BJP బలం - 19 (1 MP, 1 MLC, 19 కార్పొరేటర్లు)
*కాంగ్రెస్ బలం - 14 (1 MP, 4 MLC, 2 MLA, 7 కార్పొరేటర్లు)
*49 ఓట్లతో బలంగా ఉండటంతో MIM విజయం ఖాయం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.