తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఏఆర్‌ శ్రీనివాస్‌

54பார்த்தது
తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఏఆర్‌ శ్రీనివాస్‌
తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ శ్రీనివాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏఆర్ శ్రీనివాస్ ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతాడని ఉత్వర్వులలో పేర్కొంది. ఆయన పునర్ నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులను విడిగా జారీ చేస్తామని తెలిపింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி