ఎల్‌ఆర్‌ఎస్‌తో మరో 5 లక్షల మందికి లబ్ధి

84பார்த்தது
ఎల్‌ఆర్‌ఎస్‌తో మరో 5 లక్షల మందికి లబ్ధి
తెలంగాణలో పెండింగ్‌ LRS అర్జీలన్నీ ఒకేసారి పరిష్కరించేందుకు 25% రాయితీ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఓటీఎస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ LRS పథకంతో కొత్తగా మరో ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశముంది. 2020లోనే ఉత్తర్వులు వెలువడగా LRSకు 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వివిధ కారణాలతో ఇప్పటివరకు సుమారు 9 లక్షల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించగలిగారు. ఇప్పుడు మరో ఐదు లక్షల మందికి ప్రభుత్వం లబ్ధి చేకూరనుంది.

தொடர்புடைய செய்தி