పూరీ శ్రీక్షేత్రంలో నీలచక్రంపై ఎగిరే జెండాను పట్టుకెళ్లిన గద్ద (వీడియో)

61பார்த்தது
పూరీ శ్రీక్షేత్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నీలచక్రంపై ఎగిరే పతిత పావన జెండాను ఓ గద్ద పట్టుకెళ్లి ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఈ జెండాను పూరీకి వచ్చే భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. నిత్యం సాయంత్రం 5 గంటలకు జెండా మార్చే సంప్రదాయం ఉంది. అంత పవిత్రమైన జెండాను ఎన్నడూ లేనివిధంగా ఓ పక్షి లాక్కెళ్లడంతో భక్తులు వింతగా చూశారు. దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

தொடர்புடைய செய்தி