అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్

9824பார்த்தது
అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్
హీరో అల్లు అర్జున్‌కు నాంప‌ల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కాసేపట్లో అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన సంగ‌తి తెలిసిందే. మరోపు ఈ ఘటనకు, తనకు సంబంధం లేదని హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు. అది కాసేపట్లో విచారణకు రానుంది.

தொடர்புடைய செய்தி