అల్లు అర్హ గణపతి పూజ.. వీడియో షేర్ చేసిన అల్లు అర్జున్

578பார்த்தது
తెలుగు రాష్ట్రాల ప్రజలు, అభిమానులకు సినీనటుడు అల్లు అర్జున్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన కూతురు అల్లు అర్హ గణేశ్ పూజ చేస్తున్న వీడియోను అల్లు అర్జున్ 'ఎక్స్' వేదికగా షేర్ చేశారు. దీంతో చిన్నారికి దైవ భక్తి ఎక్కువేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్హ శాకుంతలం మూవీలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி