కాగజ్ నగర్: భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే హరీష్ బాబు

63பார்த்தது
కాగజ్ నగర్: భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే హరీష్ బాబు
కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లా గౌడ్ తోటలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ భవనానికి సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు శనివారం భూమి చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణ సోదరులు సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని, వారి పురోభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி