అంగన్వాడి ఆధ్వర్యంలో పిల్లలకు వైద్య పరీక్షలు

60பார்த்தது
అంగన్వాడి ఆధ్వర్యంలో పిల్లలకు వైద్య పరీక్షలు
అంగన్వాడి ల ఆధ్వర్యంలో శుక్రవారం 5 సంవత్సరాలలోపు పిల్లలకు నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్యులు విజయానంద్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ, పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉండాలని సూచించారు. అందుకు పిల్లలకు పోషక పదార్థాలు అందించాలన్నారు. ఇందులో అంగన్వాడి సూపర్వైజర్లు లక్ష్మి, విశారద, భారతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி