నిర్మల్ లో ఆర్టీసీ బస్సు చోరీకి యత్నం

75பார்த்தது
ఆర్టీసీ బస్సును దొంగలించేందుకు విఫల యత్నం చేసిన ఘటన ఆదివారం రాత్రి నిర్మల్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ పట్టణంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి ప్రయత్నించి, రోడ్డు ప్రమాదాలు చేస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు బస్సును అడ్డుకొని సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி