ఎస్సీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలి

66பார்த்தது
ఎస్సీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలి
ఎస్సీ సబ్ ప్లాన్ చట్టంను పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి పోచన్న డిమాండ్ చేశారు. నస్పూర్ లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ మోతీలాల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, దేవదాస్, రమణ, మొగిలి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி