కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా చారిత్రాత్మకమైన ఒప్పందం

60பார்த்தது
కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా చారిత్రాత్మకమైన ఒప్పందం
మంచిర్యాల సింగరేణి సంస్థలో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా చారిత్రాత్మకమైన ఒప్పందం అని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో నిర్వహించిన ఓబీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులకు అనేక హక్కులు పుట్టించిన చరిత్ర తమ సంఘానిదే అని, కానీ కొన్ని సంఘాలు అసత్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నాయని విమర్శించారు.

தொடர்புடைய செய்தி