మంచిర్యాల: రైలు కింద పడి యువకుడు మృతి

77பார்த்தது
మంచిర్యాల: రైలు కింద పడి యువకుడు మృతి
మంచిర్యాల పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు జి ఆర్ పి ఎస్ఒ మహేందర్ తెలిపారు. యువకుడికి 29 ఏళ్ళు ఉంటాయని, తెలుపు రంగు పూల చొక్కా, నీలం రంగు పాయింటు ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు తమను సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచినట్లు ఎస్ఐ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி