పలువురికి నోటీసులు జారీ

85பார்த்தது
పలువురికి నోటీసులు జారీ
చెన్నూర్ పట్టణంలోని కుమ్మరికుంట సర్వేనెంబర్ 971 హద్దులను నిర్ణయించినందున పలువురు హాజరుకావాలని తహసిల్దార్ మల్లికార్జున్ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు మండల సర్వేయర్ కొలతలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో మండల సర్వేయర్ తో పాటు నీటిపారుదల శాఖ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోకాపైకి రానున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி