ఎంపీగా నగేష్ ను భారీ మెజారిటీతో గెలిపించండి

54பார்த்தது
ఎంపీగా నగేష్ ను భారీ మెజారిటీతో గెలిపించండి
ఇచ్చోడ మండలంలోని ముక్రా(బి) గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు కేంద్రే నారాయణ ఆధ్వర్యంలో మండల నాయకులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలుస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఎంపీగా నగేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி