కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ను కలిసిన నారాయణపూర్ గ్రామస్తులు

75பார்த்தது
కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ను కలిసిన నారాయణపూర్ గ్రామస్తులు
నేరడిగొండ మండలంలోని నారాయణపూర్ గ్రామస్తులు బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ ను మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి, గ్రామానికి ప్రధాన రోడ్డు సౌకర్యం గురించి ఆడే గజేందర్ కి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన అయన త్వరలోనే సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు.

தொடர்புடைய செய்தி