తలమడుగు: తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

71பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చెయ్యకుండా, రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తున్నదని తలమడుగు మండల బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతు భరోసా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమలు చేపడతామన్నారు.

தொடர்புடைய செய்தி