రుయ్యాడి హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

71பார்த்தது
రుయ్యాడి హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే
మోహర్రం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో చరిత్ర గల హాసన్ హుసేన్ దేవస్థానమును బోథ్ ఎమ్మెల్యే ఆనిల్ జాధవ్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రుయ్యాడి గ్రామంలో మోహర్రం పండుగకు ఒక ప్రాముఖ్యత ఉందన్నారు. మతసామరస్యానికి ప్రత్యేక మొహరం పండుగ అని వారు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி