జిల్లాకు 7న ఉప ముఖ్యమంత్రి రాక

69பார்த்தது
జిల్లాకు 7న ఉప ముఖ్యమంత్రి రాక
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈనెల 7న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెల్లడించారు. ఇప్పటికే రెండుసార్లు పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. మూడవసారి ఈనెల 7న పర్యటన తేదీ ఖరారు కాగా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్, బోథ్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్, పార్టీ నాయకులు, అధికారులు పిప్రి గ్రామంలో ఉపముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி