ప్రజ్ఞ మోడల్ స్కూల్ లో టీచర్స్-పేరెంట్స్ మీటింగ్

75பார்த்தது
ప్రజ్ఞ మోడల్ స్కూల్ లో టీచర్స్-పేరెంట్స్ మీటింగ్
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలోని ప్రజ్ఞమోడల్ స్కూల్ లో టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ ను సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాలలో చదువుతున్న వివిధ గ్రామాలకు చెందిన
విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తమ పిల్లలకు సంబంధించిన సమస్యలను పాఠశాలలో ఉన్న వసతుల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకు వెళ్లారు.

தொடர்புடைய செய்தி