నల్ల బ్యాడ్జీలతో టీబీజీకేఎస్ నిరసన

53பார்த்தது
నల్ల బ్యాడ్జీలతో టీబీజీకేఎస్ నిరసన
లాభాల వాటా చెల్లింపుల్లో కార్మికులకు నష్టం జరిగిందని టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వెంకటరమణ, సెంట్రల్ కమిటీ సభ్యుడు దాసరి శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు ఆవరణలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సంస్థ సాధించిన లాభాల వాటలో కార్మికులకు చెల్లించాల్సిన వాటాలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி