శాశ్వత డంపింగ్ యార్డ్ కోసం స్థల సేకరణ పూర్తి

64பார்த்தது
శాశ్వత డంపింగ్ యార్డ్ కోసం స్థల సేకరణ పూర్తి
ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు బెల్లంపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపాలిటీలో శాశ్వత డంపింగ్ యార్డ్ కొరకు స్థల సేకరణ కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలతో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ స్వచ్ఛ బెల్లంపల్లిగా ఉంచడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

தொடர்புடைய செய்தி