ఆదిలాబాద్: సమగ్ర అభివృద్ధికై ప్రభుత్వాలు కృషి చేయాలి

70பார்த்தது
సమగ్ర అభివృద్ధికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సీపీఎం సీనియర్ నాయకులు లంకా రాఘవులు అన్నారు. శనివారం ఆదిలాబాద్ లోని సుందరయ్య భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన ఆదిలాబాద్ ఏరియా కమిటీ మహాసభలు జయప్రదమైనట్లు తెలిపారు. పత్తి క్వింటాలుకు మద్దతు ధర రూ. 10, 000 చెల్లించాలన్నారు. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వాసితులకు ఎకరానికి రూ. 40 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி