గుర్తు తెలియని వ్యక్తి మృతి

69பார்த்தது
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆదిలాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం రైల్వే స్టేషన్ ఎదుట గల మురికి కాలువలో పడి ఉండతమ్మిస్థానికులు గమనించి, చూడగా అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నాడు. వెంటనే పోలీస్ లకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగాఆయనఎలా చానిపోయాడో ఇంకా తెలియాల్సింది
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி