ఆదిలాబాద్: ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలి

71பார்த்தது
ఆదిలాబాద్: ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలి
ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలని ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌ ఛార్జ్ కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజా సేవ భవన్లో మీడియాతో ఆయ‌న మాట్లాడారు. ద‌స‌రా వేడుక‌ల ఆహ్వాన ప‌త్రిక‌లో మాజీ మంత్రి జోగురామ‌న్న పేరు కాని, ప‌ట్ట‌ణ ప్ర‌థ‌మ పౌరుడు మున్సిప‌ల్ ఛైర్మ‌న్ జోగు ప్రేమేంద‌ర్, కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా త‌న పేరు కాని లేకుండా ద‌స‌రా ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డాన్ని ఆయన ఆక్షేపించారు.

தொடர்புடைய செய்தி