ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే

72பார்த்தது
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో బీజేపి అభ్యర్థుల తరఫున ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వర్ధ ఎమ్మెల్యే అభ్యర్థి పంకజ్ బోయర్ దంతొలి పట్టణంలో ఆయన ప్రచారం నిర్వహించి బీజేపీని ఆదరించాలని కోరారు. అదేవిధంగా ఈనెల 17న స్వాలంబి విద్యాలయ సభ గ్రౌండ్లో నిర్వహించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.

தொடர்புடைய செய்தி