వయసును నిర్ధారించడానికి ఆధార్ ప్రామాణికం కాదు

75பார்த்தது
వయసును నిర్ధారించడానికి ఆధార్ ప్రామాణికం కాదు
వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వయసు నిర్ధారణపై పంజాబ్-హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కోట్టేసింది. రోడ్డు ప్రమాద బాధితుడికి నష్టపరిహారం చెల్లించే వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఆధార్ కార్డుపై ఉన్న వయస్సును పరిగణనలోకి హైకోర్టు తీసుకుంది. దీనిపై బాధితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. పాఠశాల రికార్డులో ఉన్న తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.

தொடர்புடைய செய்தி