పులిపై సవారీ చేసిన వ్యక్తి (షాకింగ్ వీడియో)

66பார்த்தது
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఏకంగా పులి మీద కూర్చొని స్వారీ చేశాడు. ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగినట్లు తెలుస్తోంది. పులికి గొలుసు కట్టి కాసేపు నడిపించిన అతను.. నెమ్మది దానిపై ఎక్కి కూర్చున్నాడు. కొద్ది దూరం పాటు పులిపై స్వారీ చేశాడు. బ్యాలెన్స్ ఆపలేక కిందికి జారిపోయాడు. సవారీ చేసిన వ్యక్తి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అని సమాచారం. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

தொடர்புடைய செய்தி