రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సుప్రీం కీలక తీర్పు

69பார்த்தது
రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సుప్రీం కీలక తీర్పు
భారత రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవేశికలో లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని పిటిషన్‌ దాఖలైంది. దీనిపై వాదనలు ముగించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇటీవల తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా సోమవారం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி