మెదడు పని తీరు తెలుసుకొనే హెల్మెట్

64பார்த்தது
మెదడు పని తీరు తెలుసుకొనే హెల్మెట్
దక్షిణ కొరియాకు చెందిన ‘ఐ మెడి సింక్’ కంపెనీ ప్రత్యేక హెల్మెట్‌ను తయారుచేసింది. ‘ఐ సింక్‌వేక్’ పేరుతో రూపొందించిన ఈ హెల్మెట్ ద్వారా మెదడు పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఈఈజీ పరీక్షకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఈఈజీలో అడ్హెసివ్ ప్యాచ్‌లు, జెల్ వాడాల్సి ఉంటుంది. కానీ ఈ హెల్మెట్‌కు అవేవీ అవసరం లేదు. నేరుగా తలకు ధరిస్తే చాలు, నిమిషాల్లోనే మెదడు లోపలి పరిస్థితిని తెలియజేస్తుంది.

தொடர்புடைய செய்தி