హైదరాబాద్‌లో స్కూల్‌ వ్యాన్‌లో నుంచి జారిపడి ఐదేళ్ల చిన్నారి మృతి

71பார்த்தது
హైదరాబాద్‌లో స్కూల్‌ వ్యాన్‌లో నుంచి జారిపడి ఐదేళ్ల చిన్నారి మృతి
మేడ్చల్​ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్​లో గల ఓక్లా స్కూల్​ బస్సు మహన్విత(5) అనే ఒకటో తరగతి విద్యార్థిపై నుంచి వెళ్లగా అక్కడికక్కడే మృతి చెందింది. స్కూల్ యాజమాన్యం చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయింది. అయితే మహన్విత బస్సు నుంచి జారిపడి మృతిచెందిందని సమాచారం అందించగా.. సదరు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி